Thu. Dec 19th, 2024

మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ వారు ESIC ఖాతాదారులకు కొత్తగా ఒక grievance portal లాంచ్ చేయడం జరిగింది, ఈ పోర్టల్ ద్వారా ESIC ఖాతాదారులు వారికున్న సమస్యలను చాలా సులువుగా పరిష్కరించుకోవచ్చు.

ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారో అలాంటి సౌకర్యాలు ఈ యొక్క గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా కల్పించడం జరిగింది ప్రతిఒక్క సమస్యను చాలా సులువుగా పరిష్కరించుకోవచ్చు.

మీరు మీ గ్రీవెన్స్ ఈ పోర్టల్ ద్వారా మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలి అంటే ముందుగా Complaints వివరాలు, అలాగే ఆ తర్వాత కంప్లైంట్ వివరాలు, ఆ తర్వాత మీకు ఉన్న సమస్యను క్లుప్తంగా ఎంటర్ చేసి మీ దగ్గర ఏదైనా ఒక డాక్యుమెంటు పరిష్కారానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉంటే దానిని మీరు సబ్మిట్ చేసి ఈ పోర్టల్ ద్వారా చాలా సులువుగా సమస్యను పరిష్కరించుకోవచ్చు

ESIC New Grievance portal : Open Here


By Sivamin

Leave a Reply

Your email address will not be published.