Sat. Sep 14th, 2024

ఈ శ్రామ్ కార్డులో ఉన్న తప్పుల్ని ఆన్లైన్ ద్వారా ఏ విధంగా సరి చేసుకోవాలి

సాధారణంగా చాలా మంది రిజిస్ట్రేషన్ సమయంలో కొన్ని వివరాలు తప్పుగా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తుంటారు, అలాంటి వారికి ఈ ష్రామ్ పోర్టల్ ఒక కొత్త ఫీచర్ వచ్చింది
దానికి మీరు చేయవలసిందల్లా e-Shram పోర్టల్ లోకి రావాల వచ్చిన తర్వాత పైన కనిపించే ఆల్రెడీ రిజిస్ట్రార్డ అనే బటన్ ని క్లిక్ చేయాలి.

అప్పుడు మీకు డ్రాప్ డౌన్ మెనూ లో అప్డేట్ ప్రొఫైలు అలాగే అప్డేట్ ఈ కేవైసీ అని చెప్పి రెండు ఆప్షన్లు కనిపిస్తాయి అందులో మీరు అప్డేట్ ప్రొఫైల్ ని క్లిక్ చేయాలి.

ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఒక పేజీ  కనిపిస్తుంది ఇక్కడ మీరు ఆధార్ ద్వారా ప్రొసీడ్ అవుతారా లేక UAN నెంబర్ ద్వారా ప్రొసీడ్ అవుతారా అని మిమ్మల్ని అడుగుతుంది మీరు ఈ UAN నెంబర్ ని క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వాలి.

ఇక్కడ మీరు మీకు సంబంధించిన UAN నెంబర్ ని ఎంటర్ చేసి ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి మీ మొబైల్ కి ఒక ఓ.టి.పి పంపించాలి ఆ తరువాత మీ మొబైల్ కి వచ్చిన ఓ.టి.పి ఎంటర్ చేసి వ్యాలీడేట్ చేయాలి.

చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఒక స్క్రీన్ కనిపిస్తుంది ఇక్కడ మీ వివరాలు update చేసుకుంటారా లేదా మీ కార్డ్ని డౌన్లోడ్ చేసుకుంటారా అని అడుగుతుంది మీకు నచ్చిన ఒక ఆప్షన్ ఇక్కడ మీరు ఎంచుకోవాలి.

డౌన్లోడ్ యు.ఎ.న్ కార్డ్ ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క UAN కార్డ్ ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

లేదా మీరు అప్డేట్ ప్రొఫైల్ ని క్లిక్ చేసినట్లయితే తరువాతి పేజీ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సంబంధించిన ప్రతి ఒక్క వివరాల్ని అప్డేట్ చేసుకోవచ్చు.

తరువాత మీకు సంబంధించిన వివరాల్ని అప్డేట్ చేసిన తర్వాత కింద కనిపించే అప్డేట్ అనే బటన్ ని క్లిక్ చేయడం ద్వారా మీకు సంబంధించిన వివరాలను మీరు సరిచేసుకోవచ్చు.

ఇంకా మీకు దీని మీద ఏదైనా సందేహాలు ఉంటే గనక కింద కనపడే click here బటన్ ని క్లిక్ చేసి మీరు దీనిని వీడియో రూపంలో చూడొచ్చు.


Click here

By Sivamin

One thought on “How to Correction in e-Shram Card Online”

Leave a Reply

Your email address will not be published.