Fri. Nov 15th, 2024

Many people want to know their date of birth or name in their PF account, such people can know it very simply from IW portal.

First you have to enter your UAN number and captcha after going to the portal and submit

In it all your name and date of birth are also visible. You can find out how your name and date of birth are recorded in your EPF record in a very simple way.

చాలామంది తమ యొక్క పీఎఫ్ అకౌంట్ లో వాళ్లకు సంబంధించిన డేట్ అఫ్ బర్త్ కానివ్వండి నేమ్ కానివ్వండి తెలుసుకోవాలి అనుకుంటారు అట్లాంటి వాళ్ళు ఈ యొక్క ఐడబ్ల్యూ పోర్టల్ నుంచి చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు అది ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది మీకు ఈ స్థితిలో తెలుస్తుంది.

ముందుగా మీరు పోర్టల్ లోకి వెళ్లిన తర్వాత మీకు సంబంధించిన యుఏఎన్ నెంబర్ మరియు క్యాప్చ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

అందులో మీకు సంబంధించిన పేరు డేట్ అఫ్ బర్త్ అంతా కూడా కనిపిస్తాయి మీ ఈపీఎఫ్ రికార్డులో ఏ విధంగా మీ పేరు, మీ డేట్ అఫ్ బర్త్ నమోదు అయ్యాయో చాలా సింపుల్  ఈ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చును.

Know Your Name & Date of Birth Click Here

For More Job Updates Join Whatsapp Groups Below

Jobs zone -1 click Here
Jobs zone-2 Click Here
Jobs zone-3 Click Here
Jobs zone-4 Click Here
Jobs zone-5 Click Here

By Sivamin

Leave a Reply

Your email address will not be published.