Thu. Dec 19th, 2024

ఈ భువన్ ఆధార్ సేవ కేంద్ర ద్వారా మీకు దగ్గరలో ఉన్న లొకేషన్ ద్వారా అలాగే మీ ఆధార్ సేవ కేంద్ర పేరు ద్వారా, మీ యొక్క పిన్కోడ్ ద్వారా, యొక్క స్టేట్ లేదా జిల్లా ద్వారా మీకు సంబంధించిన ఆధార్ సేవా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ ఏ ఏ సర్వీసులు చేస్తారు అనే విషయాలు క్లుప్తంగా తెలుసుకోవచ్చు. దానికి క్రింది ఉన్న లింక్స్ ద్వారా మీకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి

#UIDAI in collaboration with #NRSC #ISRO introduces the ‘Bhuvan Aadhaar’ portal which has 3 premium features: – Geo-spatial display of #Aadhaar Centres – Route Navigation to nearest Aadhaar Centres – Proximity Analysis To explore more please visit: https://bhuvan.nrsc.gov.in/aadhaar/

By Sivamin

One thought on “Bhuvan – Aadhaar Seva Kendra 2022”

Leave a Reply

Your email address will not be published.