Sat. Sep 14th, 2024

త్వరలో రాబోతున్న 4 ఫ్లాగ్షిప్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్

వినియోగదారులను ఆకట్టుకోవాలనే తలంపుతో మొబైల్‌ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కొత్త ఉత్పత్తులను ప్రకటిస్తుంటాయి. అధునాతన ఫీచర్లతో నూతన స్మార్ట్‌ ఫోన్లను క్రమం తప్పకుండా మార్కెట్లోకి విడుదల చేస్తుంటాయి. అలా ఈ వారం కూడా నాలుగు ప్రముఖ మొబైల్‌ కంపెనీలు తమ నూతన ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నాయి. అయితే ఇవి భారతదేశంలోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశంఉంది. మరి ఈ వారం రానున్న కొత్త స్మార్ట్‌ ఫోన్లేంటో, వాటి ఫీచర్లేంటో తెలుసుకుందాం రండి.

1. Samsung Galaxy S21 FE 5G

Highlights

128GB 6GB RAM, 128GB 8GB RAM, 256GB 8GB RAM

6.41 inches Super AMOLED DISPLAY

32 MP + 8 MP + 12 MP Triple Primary Cameras/ LED Flash/ 32 MP Front Camera

4500 mAh Battery Fast Charging

Qualcomm SM8350 Snapdragon 888 5G (5 nm) Processor

Android 11

3G+4G-5G


1. Google Pixel 6 Pro

Highlights

128GB 12GB RAM, 256GB 12GB RAM, 512GB 12GB RAM

6.71 inches LTPO AMOLED Display

50+48+12 Triple Primary Cameras/ 12 MP Front Camera

Li-Po 5000 mAh Battery / Fast charging 30W

Google Tensor (5 nm) Octa-core Processor

Android 12

3G+4G-5G


3. Motorola Edge S

Highlights

128GB 6GB RAM, 128GB 8GB RAM, 256GB 8GB RAM

6.7 inches IPS LCD Display

64+16+2 Triple Primary Cameras/ 16 MP Front Camera

Li-Po 5000 mAh Battery/ Fast charging 20W

Qualcomm SM8250-AC Snapdragon 870 5G (7 nm) Processor

Android 11

3G+4G-5G


4. Asus Zenfone 8z

Highlights

128GB 6GB RAM

6.67 inches (14.98 cm) FHD+ AMOLED display

5,000 mAh Battery

64+12 Primary Cameras/ 8 MP Front Camera

Snapdragon 888 5G SoC paired Processor with Adreno 660 GPU

Android 11-based ZenUI 8 custom skin

3G+4G-5G

By Sivamin

Leave a Reply

Your email address will not be published.