సాధారణంగా చాలా మంది విద్యార్థులు వాళ్లకు సంబంధించిన టెన్త్ మార్క్స్ మెమో పోగొట్టుకోవడం లేదా చిరిగిపోవడం లాంటివి జరుగుతాయి, ఇలాంటి సమయంలో వీరు ఆన్లైన్ ద్వారా వీళ్ళ యొక్క మెమోని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ప్రక్రియ ద్వారా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతి ఒక్క విద్యార్థి ఈ క్రింది ఇవ్వబడిన లింక్స్ ద్వారా తమ యొక్క SSC Marks Memo ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈ చిత్రాలను అనుసరించి ఏ విధంగా చేయాలో మీరు ఇక్కడ చూడండి.
ముందుగా మీరు మీ యొక్క అధికారిక వెబ్ సైట్ లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఇయర్ వైస్ డేటాబేస్ ఎంటర్ చెయ్యమని అడుగుతుంది అందులో మీరు మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్, స్ట్రీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మరియు క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
అలా సబ్మిట్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ssc marks memo duplicate memo అనేది ఓపెన్ అవుతుంది దీనిని మీరు డౌన్లోడ్ చేయాలంటే పైన మీకు ప్రింట్ థిస్ పేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి మీ కంప్యూటర్ లో సేవ్ చేసుకోండి.
SSC MARKS డుప్లికేట్ మెమొరీ డౌన్లోడ్ చేయాలంటే
ఆంధ్రప్రదేశ్ వారు ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణవారు ఇక్కడ క్లిక్ చేయండి
మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఈ అధికారిక వెబ్సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.
మా యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోని ఇక్కడ చూడండి.
Click here
I want my ssc marks list