Categories: ServicesTech

How to Check Aadhaar Bank Linking Status

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఈ సేవలను అందిస్తోంది. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లో మీరు మీ ఆధార్ నెంబర్‌ను ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేశారో తెలుసుకోవచ్చు. అయితే ముందుగా మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండటంత తప్పనిసరి. అలాంటి సమయంలోనే ఈ వివరాలు తెలుస్తాయి. ఒకవేళ మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే చేసుకోవాలి.

ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకోండిలా :

ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్  ఓపెన్ చేయండి.

హోమ్ పేజీలో Aadhaar Services పైన క్లిక్ చేయండి.

ఆ తరువాత Check Aadhaar Bank Linking Status లింక్ పైన క్లిక్ చేయండి.

కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

ఆ తర్వాత ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయండి.

సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి.

ఆ తర్వాత Send OTP పైన క్లిక్ చేయండి.

మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

ఓటీపీ ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి.

మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు అకౌంట్‌కు లింక్ అయిందో వివరాలు కనిపిస్తాయి. మీ ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలు, బ్యాంక్ లింక్ స్టేటస్, ఎప్పటి నుంచి బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అయింది, ఏ బ్యాంకుతో ఆధార్ నెంబర్ లింక్ అయిందో వివరాలు తెలుస్తాయి. ఒక వేళ మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ కానట్లయితే మీరు మీ ఖాతా ఉన్న బ్యాంకు వెబ్‌సైట్‌లో ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు.

Website Link Here : https://uidai.gov.in/

Sivamin

Recent Posts

Tech Mahindra – Mega Walk in Drive – Service Desk Technical support(International Voice)

Tech Mahindra Business Services is a subsidiary of Tech Mahindra which is a part of…

19 mins ago

Wipro Ltd – Walk Ins (Fresher) – Content Moderator

Wipro Limited (formerly, Western India Palm Refined Oils Limited) is an Indian multinational corporation that provides…

39 mins ago

Firstsource – Walk Ins for Customer Service Executive | Hyderabad

Firstsource is purpose-led and people-first. We create value for our global clients by elevating their…

45 mins ago

Infosys BPM – Walk ins For Voice-Based Customer Support

Infosys is a global leader in next-generation digital services and consulting. Over 300,000 of our…

52 mins ago

Zydus group – Walk ins for Chemistry / Diploma Chemical Freshers – Production

Zydus group is headquartered in Ahmedabad, India, and ranks 4th in the Indian pharmaceutical industry.…

3 days ago

Amazon – Walk in Drive for Customer Support Role

From an online bookstore to one of the world’s largest e-commerce platforms, Amazon has emerged…

3 days ago