Fri. Dec 27th, 2024

Jio Customer Associate – Freelancer Jobs ( Work From Home )

ప్రస్తుతం జియో కస్టమర్ అసోసియేట్ ఫ్రీలాన్సర్ జాబ్స్ అనగా వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ని భర్తీ చేయబోతుంది ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం మీరు ఇక్కడ చదవచ్చు.

ఈ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే ముందుగా అధికారిక వెబ్ సైట్ లోకి రావాలి, ఆ తర్వాత మీరు ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ అవ్వాలి, మీకంటూ పర్సనల్ గా ఒక డాష్ బోర్డ్ ని క్రియేట్ చేసుకోవాలి అక్కడ మీకు పూర్తి సమాచారము అనగా మీ యొక్క రెజ్యూమ్, మీకు సంబంధించిన విద్యార్హతలు, మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంటర్ చేసి మరియు మీకు సంబంధించిన విద్యార్థులు వాటి సంబంధిత  సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి.

ఈ విధంగా మీకు సంబంధించిన డేటా అంతా కూడా సమర్పించి మీరు పూర్తిగా రిజిస్టర్ అయిన తర్వాత అప్పుడు మీరు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.

ఈ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు మరిన్ని విషయాలు ఇక్కడ మీరు చూడొచ్చు.

  • Job Responsibilities :1. Acquire new customers
    2. Call Jio Customers and explain them about Jio’s Recharges  
    3. Assist the customers in completing Jio Recharge
    4. Sell new Jio connections to prospective customers 
    5. Resolve customer queries within agreed timelines
    6. Ensure a delightful customer experience
    7. Respond to all customers in appropriate tone and language
    8. Capture customer details and data relevant to the call or service
    9. Learn about Jio’s plans, products and services to add value to the
    offering
  • Education Requirement :10th / 10 + 2 (Preferred)
  • Experience Requirement :Fresher
  • Skills & Competencies :1. Basic knowledge of reading and writing
    2. Smartphone usage
    3. Speak local language
    4. Sales and customer handling skills
    5. Ability to learn
    6. Goal and result oriented



APPLY HERE

మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే క్రింది కనిపించే లింక్ పై క్లిక్ చేసి  ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

1. https://careers.jio.com/

2. https://careers.jio.com/frmJobCategories.aspx?n=1

ఇలాంటి విషయాలు మీరు మిస్ కాకుండా ప్రతిరోజు తెలుసుకోవాలంటే మా యొక్క ఈ వెబ్ సైట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి

మరింత పూర్తి సమాచారం కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి


Click here

By Sivamin

Leave a Reply

Your email address will not be published.