Sun. Feb 23rd, 2025

ఇటీవల ఇన్క్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు మై ఆధార్ అను కొత్త వెబ్ సైట్ ని నిర్మించడం జరిగింది.

ఇక్కడ మీరు ఈ విధముగా లాగిన్ అవడం ద్వారా

ఈ వెబ్ సైట్ లో మీకు సంబంధించిన పూర్తి వివరాలను

అనగా మీ పేరు, మీ పుట్టిన తేదీ, మీ అడ్రస్, మీ మొబైల్ నెంబర్ ఇట్లాంటి ప్రతి ఒక్క విషయాన్ని చాలా సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు ఇంకా మరి కొన్ని సర్వీసులు మీకు యాడ్ కావడం జరుగుతుంది.

కావున ఈ వెబ్సైట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ క్రింది కనిపించే లింక్ పై క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు

https://myaadhaar.uidai.gov.in/

అలాగే మరిన్ని విషయాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి


SUBSCRIBE HERE

By Sivamin

Leave a Reply

Your email address will not be published.