Thu. Dec 26th, 2024

భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వశాఖకి చెందిన నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీఆర్‌టీసీ) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ & ఖాళీలు: 1) మెయింటెనెన్స్‌ అసోసియేట్‌: 62
2) ప్రోగ్రామింగ్‌ అసోసియేట్‌: 04
3) టెక్నీషియన్: 93
4) స్టేషన్‌ కంట్రోలర్‌/ ట్రెయిన్‌ ఆపరేటర్‌/ ట్రాఫిక్‌ కంట్రోలర్‌: 67
విభాగాలు : మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, వెల్డర్‌ తదితరాలు.
మొత్తం ఖాళీలు : 226
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత ట్రేడులు సబ్జెక్టుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ / ఎస్‌సీవీటీ), మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా / బీఎస్సీ ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 28,500 -1,70,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 500/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 15, 2021
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 30, 2021
వెబ్ సైట్ : Click Here
నోటిఫికేషన్: Click Here
పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ: అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ 2021 మొదటి వారం


By Sivamin

Leave a Reply

Your email address will not be published.