ప్రస్తుతం జియో కస్టమర్ అసోసియేట్ ఫ్రీలాన్సర్ జాబ్స్ అనగా వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ని భర్తీ చేయబోతుంది ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం మీరు ఇక్కడ చదవచ్చు.
ఈ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే ముందుగా అధికారిక వెబ్ సైట్ లోకి రావాలి, ఆ తర్వాత మీరు ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ అవ్వాలి, మీకంటూ పర్సనల్ గా ఒక డాష్ బోర్డ్ ని క్రియేట్ చేసుకోవాలి అక్కడ మీకు పూర్తి సమాచారము అనగా మీ యొక్క రెజ్యూమ్, మీకు సంబంధించిన విద్యార్హతలు, మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంటర్ చేసి మరియు మీకు సంబంధించిన విద్యార్థులు వాటి సంబంధిత సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి.
ఈ విధంగా మీకు సంబంధించిన డేటా అంతా కూడా సమర్పించి మీరు పూర్తిగా రిజిస్టర్ అయిన తర్వాత అప్పుడు మీరు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.
ఈ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు మరిన్ని విషయాలు ఇక్కడ మీరు చూడొచ్చు.
మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే క్రింది కనిపించే లింక్ పై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
2. https://careers.jio.com/frmJobCategories.aspx?n=1
ఇలాంటి విషయాలు మీరు మిస్ కాకుండా ప్రతిరోజు తెలుసుకోవాలంటే మా యొక్క ఈ వెబ్ సైట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
మరింత పూర్తి సమాచారం కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
About Company: Mylan Laboratories Limited, now a subsidiary of Viatris, is a global pharmaceutical company…
At Axis Bank, we go much beyond addressing the financial needs of our customers. We…
Zydus Lifesciences Limited (Formerly known as Cadila Healthcare Limited), a leading Indian Pharmaceutical company is…
Gland Pharma has grown over the years from a contract manufacturer of small volume liquid…
Conduent €“ a $6 billion company that supports the world€™s largest brands €“ offers a…
Regalix is an award-winning Customer Success company. We provide the worlds leading companies with expert,…