భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వశాఖకి చెందిన నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌సీఆర్‌టీసీ) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
| జాబ్ & ఖాళీలు: | 1) మెయింటెనెన్స్ అసోసియేట్: 62 2) ప్రోగ్రామింగ్ అసోసియేట్: 04 3) టెక్నీషియన్: 93 4) స్టేషన్ కంట్రోలర్/ ట్రెయిన్ ఆపరేటర్/ ట్రాఫిక్ కంట్రోలర్: 67 |
| విభాగాలు : | మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్ తదితరాలు. |
| మొత్తం ఖాళీలు : | 226 |
| అర్హత : | పోస్టుల్ని అనుసరించి సంబంధిత ట్రేడులు సబ్జెక్టుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ / ఎస్‌సీవీటీ), మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా / బీఎస్సీ ఉత్తీర్ణత. Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
| వయస్సు : | పోస్టును అనుసరించి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
| వేతనం : | పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 28,500 -1,70,000 /- |
| ఎంపిక విధానం: | పోస్టుల్ని అనుసరించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. |
| దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
| దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 500/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి. |
| దరఖాస్తులకు ప్రారంభతేది: | సెప్టెంబర్ 15, 2021 |
| దరఖాస్తులకు చివరి తేది: | సెప్టెంబర్ 30, 2021 |
| వెబ్ సైట్ : | Click Here |
| నోటిఫికేషన్: | Click Here |
పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ: అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ 2021 మొదటి వారం
NATIONALITY / CITIZENSHIP:(a) A candidate must be either:(i) a citizen of India, or(ii) a citizen…
In a big step to make provident fund access easier, the Employees’ Provident Fund Organisation…
24]7.ai is a leading provider of Customer Experience (CX) Solutions and Services blending deep operational…
Job description Greetings from WIPRO, Walk-in drive for Freshers for Mapping role !!! Required Skills:…
Tech Mahindra is an Indian multinational information technology services and consulting company. It was formed…
Job description Openings: 150Location: Kolkata( Sector 5 Salt Lake )Education: Graduation Not Required Roles and Responsibilities…