ఈపీఎఫ్ సంబంధిత వడ్డీని చెక్ చేసుకోవడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి ఈ నాలుగు మార్గాల ద్వారా మీ పిఎఫ్ సంబంధించిన వడ్డీని సులభంగా తెలుసుకోవచ్చు
మొదటి మార్గం
మొదటి విధానం ద్వారా మీరు తెలుసుకోవాలంటే ముందుగా అధికారిక వెబ్ సైట్ లోకి ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయిన తర్వాత మీకు ఈ పాస్ బుక్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిని మీరు క్లిక్ చేసి ముందుకు వెళ్లాలి.
ఆ తర్వాత మిమ్మల్ని UAN నెంబర్ అలాగే పాస్వర్డ్ మరియు క్యాప్స్ అడుగుతుంది ఈ మూడు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
లాగిన్ అయిన తర్వాత మిమ్మల్ని ఒక Member ID సెలెక్ట్ చేసుకోమంటుంది Member ID సెలెక్ట్ చేయగానే మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి వాటిలో view passbook న్యూ ఇయర్ లీ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు సెలెక్ట్ ఫైనాన్సిల్ ఇయర్ అని కనిపిస్తుంది అక్కడ 2020-21 అనే ఆర్థిక సంవత్సరం ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తరువాత కిందికి scroll down చేసినట్లయితే మీకు ఇంట్రెస్ట్ డీటెయిల్స్ దగ్గర మీ వడ్డీ ఎంత క్రెడిట్ అయింది అనే విషయాలు ఈ మార్గం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
Check Your EPFO Balance Click Here
రెండవ మార్గం
రెండవ మార్గం ఉమాంగ్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు మీరు మీ మొబైల్ లో యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి అక్కడ మీకు సర్వీసెస్లో ఈపీఎఫ్ అనే ఒక లోగో కనిపిస్తుంది దాన్ని మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే ఎంప్లాయి సెంట్రిక్ సర్వీసెస్ లో పాస్ బుక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి UAN నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ పంపించాలి ఆ తర్వాత ఓటిపి ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్నట్లయితే మీకు మీ పాస్ బుక్ సంబంధించిన వివరాలు కనిపిస్తాయి ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చుఉమెన్ యాప్ డౌన్ లడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మూడవ మార్గం
Short Code SMS Service
UAN యాక్టివేట్ చేయబడిన సభ్యులు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899కి SMS పంపడం ద్వారా EPFOలో అందుబాటులో ఉన్న వారి తాజా PF సహకారం మరియు బ్యాలెన్స్ గురించి తెలుసుకోవచ్చు.
ఈ సదుపాయం ఇంగ్లీష్ (డిఫాల్ట్) మరియు హిందీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం మరియు బెంగాలీ భాషలలో అందుబాటులో ఉంది. ఆంగ్లం కాకుండా ఏ ఇతర భాషలలోనైనా SMS అందుకోవడానికి, UAN తర్వాత ప్రాధాన్య భాష యొక్క మొదటి మూడు అక్షరాలు జోడించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు, తెలుగులో SMS లో స్వీకరించడానికి అప్పుడు పంపాల్సిన SMS ఉంటుంది
“EPFOHO UAN TEL” to 7738299899.
నాల్గవ మార్గం
Missed Call Facility
UAN పోర్టల్‌లో నమోదు చేసుకున్న సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406 కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వారి వివరాలను EPFO లో పొందవచ్చు.
సభ్యుని UAN బ్యాంక్ A/C నంబర్, ఆధార్ మరియు పాన్‌లలో ఏదైనా ఒకదానితో సీడ్ చేయబడితే, సభ్యుడు చివరి సహకారం మరియు PF బ్యాలెన్స్ వివరాలను పొందుతారు.
మిస్డ్ కాల్ సౌకర్యాన్ని పొందడం కోసం ముందస్తు అవసరం
యూనిఫైడ్ పోర్టల్‌లో మొబైల్ నంబర్ తప్పనిసరిగా UANతో యాక్టివేట్ చేయబడాలి.
కింది ఏవైనా KYC తప్పనిసరిగా UAN కి అందుబాటులో ఉండాలి.
1. బ్యాంక్ A/c నంబర్.
2. ఆధార్
3. PAN
ఉపయోగం
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వండి, రెండు రింగ్‌ల తర్వాత కాల్ ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది, ఈ సేవను పొందడానికి సభ్యునికి ఎటువంటి ఖర్చు ఉండదు.
Job description: Excellent Opportunity at Amazon for International Voice (Work From Home Opportunity). Come be…
The Employees’ Provident Fund Organisation (EPFO) celebrated its 73rd Foundation Day at Bharat Mandapam, New…
NATIONALITY / CITIZENSHIP:(a) A candidate must be either:(i) a citizen of India, or(ii) a citizen…
In a big step to make provident fund access easier, the Employees’ Provident Fund Organisation…
24]7.ai is a leading provider of Customer Experience (CX) Solutions and Services blending deep operational…
Job description Greetings from WIPRO, Walk-in drive for Freshers for Mapping role !!! Required Skills:…